మళ్లీ ప్రేమలో పడ్డ బోయపాటి శ్రీను..!
బోయపాటి శ్రీను అన్న పేరు వినగానే నరకడం, చంపడం, విలన్లు నేల మీద పడి మళ్లీ బౌన్స్ అవడం లాంటివే గుర్తొస్తాయి. బోయపాటి అంటే ప్యాక్షన్, వయిలెంట్ సినిమాలే తీస్తాడనే పేరు పడిపోయింది. కానీ తన మొదటి సినిమా భద్రను లవ్ స్టోరీగానే తెరకెక్కించాడు బోయపాటి. కానీ ఆ తర్వాత బాలయ్య