బ్రహ్మోత్సవం నుంచి తప్పుకున్న మణిశర్మ..!
మెలోడీ బ్రహ్మ అని మణిశర్మకు పేరు. కానీ ప్రస్తుతం ఆయన్ను మెలోడీల కోసం కాక, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో కూడా మణిశర్మకు తిరుగులేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఇంద్ర, ఠాగూర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, స్టాలిన్ లాంటి సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్లు నేటికీ సెన్సేషనల్