24 సినిమాకు ప్రీక్వెల్ రెడీ అయిపోయిందట..!
అతి కష్టమైన సబ్జెక్ట్స్ ను తీసుకుని చాలా సింపుల్ గా చూపించడంలో విక్రమ్ కె కుమార్ ది ప్రత్యేకమైన శైలి. బి 24, మనం, లేటెస్ట్ గా 24 , ఇవన్నీ కూడా చాలా కష్టమైన స్క్రీన్ ప్లే కలిగిన సినిమాలు. కానీ వాటిని చాలా ఈజీగా, అందరికీ అర్ధమయ్యేలా మూవీని తీయడంలో విక్రమ్ ఎక్స్ పర్ట్. సూర్యతో తీసిన సైఫై సినిమా