ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాపీ బర్త్ డే త్రిష..!
ఈరోజుతో త్రిష 32 వ ఏట అడుగుపెడుతోంది. 1983, మే 4న చెన్నై లో పుట్టిందీ అమ్మడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న త్రిష ఫ్యాన్స్, ఆమెకు హ్యాపీ బర్త్ డే అంటూ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ట్విట్టర్లో హ్యాపీ బర్త్ డే త్రిష అన్న ట్యాగ్ ఉదయం నుంచీ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపి,