ఈ వారం డబ్బింగ్ సినిమాలే..!
వస్తే ఒకేసారి రిలీజ్ లతో విరుచుకుపడిపోయే తెలుగు సినిమాలు, ఈ వారం మాత్రం సైలెంట్ అయిపోయాయి. మే 13 న బాక్సాఫీస్ దగ్గర పోటీపడటానికి ఒక తెలుగు సినిమా కూడా లేకపోవడం విచిత్రం. సూర్య 24, సాయి ధరమ్ సుప్రీం, అల్లు అర్జున్ సరైనోడు సినిమాలతోనే ఆడియన్స్ కూడా అడ్జెస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి