బాలీవుడ్ లో కూడా తమన్నానే కరెక్టట..!
ఇటాలియన్ సినిమా ఇంటచిబుల్స్ ను తెలుగులో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టేశారు నాగార్జున అండ్ కో. వంశీ పైడిపల్లి తెలుగు సినిప్రేక్షకుల మనసును తాకేలా సినిమా తెరకెక్కించి ఫుల్ మార్కులు సంపాదించేసుకున్నాడు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ లో తీద్దామనే ఆలోచనతో కరణ్ జోహార్, గతంలోనే రైట్స్ కొన్నా తెరకెక్కించడంలో ఆలస్యం చేశాడు