' ప్రేమమ్ ' లో నాగ్ వాయిస్ ఉంటుందా..?
మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి లాంటి వరస సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి ఊపుమీదున్నారు కింగ్ నాగార్జున. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో హాథీరాం బాబా సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న నాగ్ కు, కొడుకుల్ని ఇంకా సెటిల్ చేయలేదన్న ఫీలింగ్ మాత్రం అలాగే ఉంది