బన్నీ వేరు కుంపటి పెట్టేసుకుంటున్నాడా..?
అల్లు అర్జున్ అంటే మెగా హీరో అని అన్న తర్వాతే అల్లు రామలింగయ్య మనవడని, అల్లు అరవింద్ తనయుడని మాట్లాడుకుంటారు. ఇన్నాళ్లూ ఇలాగే కంటిన్యూ అయినప్పటికీ, ఇప్పుడు మాత్రం, బన్నీ తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడట. ఎలాగూ స్టార్ డమ్ ఉంది కాబట్టి, తనకంటూ ఒక లెగసీని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడట