మదర్స్ డే స్పెషల్ సాంగ్స్..!
అమ్మ..రెండక్షరాలు అమృతం. దేవుడు సృష్టించిన జీవులన్నింటిలోనూ, ఏ విషయంలోనైనా భేదాలుండచ్చు కానీ, అమ్మ ప్రేమలో వ్యత్యాసం ఉండదు. మనిషి నుంచి మృగం వరకూ, పిల్లల్ని సాకడంలో మాత్రం మాతృమూర్తికి తిరుగులేదు. తొమ్మిది నెలల పాటు తన శరీరంలో బిడ్డను కాపాడుకున్న తల్లికి, తొంభై ఏళ్లు దాటినా ఆ బిడ్డ పసివాడిగానే కనిపిస్తాడు