వివాదంలో 'జవాన్' డైరెక్టర్ అట్లీ!
భారీ కలెక్షన్స్ రాబట్టి ఘన విజయం సాధించిన సినిమాలు అవార్డులు గెలుపొందాలనీ లేదు. విమర్శకుల ప్రశంసలు, అవార్డులు గెలుపొందిన సినిమాలు కలెక్షన్స్ రాబట్టాలనీ లేదు. కొన్ని కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తోనే కలెక్షన్లు కొల్లగొడతాయి. కొన్ని గొప్ప సినిమాలుగా పేరు తెచ్చుకొని కూడా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చి, అవార్డులకు పరిమితమవుతాయి. అటు కలెక్షన్లు కొల్లగొట్టి, ఇటు అవార్డులు గెలుచుకునే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి.