కోర్టులో అనుని అడ్డంగా బుక్ చేసిన రాగసుధ!
`బొమ్మరిల్లు`లో హీరో సిద్దార్ద్ కి సోదరుడిగా నటించిన శ్రీరామ్ వెంకట్ నటించి, నిర్మించిన సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీరామ్ వెంకట్ కు జోడీగా వర్ష హెచ్ కె నటించగా, కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, రామ్ జగన్, విశ్వమోహన్, రాధాకృష్ణ, జ్యోతిరెడ్డి, అనూషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ నటించారు.