బాతు టబ్బు షవరులో అషు!
అషు రెడ్డి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూ, కనిపిస్తోంది. ఈమె ఎలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో వదిలినా అవి హాట్ కేక్స్ లా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈమె రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో డబ్ మాష్ తో ఎంతో మంది ఫేమస్ అయ్యారు. వాళ్ళు స్మాల్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, మూవీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో, సీరియల్స్ లో మంచి ఛాన్సెస్ కూడా కొట్టేశారు. వారిలో అషూ కూడా ఉంది.