పండు అబ్బాయి కాదు.. అమ్మాయి!
'వావ్.. మంచి కిక్కిచ్చే గేమ్ షో' మస్త్ ఫన్ తో, కామెడీతో దూసుకుపోతోంది. తాజాగా రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి రాకెట్ రాఘవ, కమెడియన్ రోహిణి, టిక్ టాక్ స్టార్ భాను, డాన్సర్ పండు వచ్చి ఎంటర్టైన్ చేశారు. 'టిక్ టాక్ లో నీకెవరు ఇన్స్పిరేషన్ భాను?' అని సాయికుమార్ అడిగేసరికి తన వీడియోస్ అన్ని కూడా వాళ్ళ అమ్మ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని చెప్పుకొచ్చింది భాను.