English | Telugu

ఆమె చూపులు ఎవ్వరినైనా చంపేస్తాయి!

అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ఉంది. అలాగే మూవీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అనసూయ వీడియో ఒకటి ఫుల్ వైరల్ అవుతోంది. శ్రావణ సందడి స్పెషల్ షోలో భాగంగా చిలకపచ్చ చీర కట్టుకుని హోస్ట్ చేసిన ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

ఐతే ఒక డై హార్డ్ ఫ్యాన్ చిన్నపిల్లాడి వీడియో పెట్టి అనసూయని చూస్తూ వెళ్లి కింద పడినట్టు పోస్ట్ చేసింది.ఎత్తైన ప్లేస్ నుంచి ఓ చిన్న పిల్లాడు సైకిల్‌ తొక్కుతూ వస్తుంటాడు. అదే టైంకి అనసూయ కళ్ళెగరేస్తూ చిన్న నవ్వు నవ్వేసరికి ఆ పిల్లాడి మైండ్‌ బ్లాంక్ ఐపోతుంది. అంతలోనేసైకిల్‌ బోల్తా కొట్టి పిల్లాడు కింద పడిపోతాడు. అనసూయ అందానికి ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే అనే కోణంలో కొంత మంది అభిమానులు ఈ విధంగా వీడియోను డిజైన్‌ చేశారు. ఆ వీడియోను అనసూయ తన ఇన్‌స్టా స్టోరీస్‌ స్టేటస్ లో షేర్ చేసింది. బాడీ షేమింగ్‌ కామెంట్లు, ట్రోల్స్, రెమ్యూనరేషన్‌ వంటి కారణాలతో లేటెస్ట్ గా ఈ బ్యూటీ `జబర్దస్త్` నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ తో నటించిన మూవీ 'వాంటెడ్ పండుగాడ్'లో నటించింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.