యష్..వేద కర్టెన్ లో రొమాన్స్..
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీనియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, వరదరాజులు, సులోచన, మిన్ను నైనిక ప్రధాన పాత్రల్లో నటించారు.