English | Telugu
ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఈ పాత్రలు తలుచుకోగానే నిలువెత్తు రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. నటయశస్వి, నటనా సామ్రాట్, విశ్వనట చక్రవర్తి ఇవన్నీ నటనా ప్రపంచలో ఆయనకొచ్చిన బిరుదు.
నందమూరి బాలకృష్ణ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా?? ఇక పూర్తిగా రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేయబోతున్నారా?? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. బాలయ్య వందో సినిమాకి దగ్గర పడుతున్నారు.
మా సినిమా ఇంత వసూలు చేస్తుంది, ఇన్ని రికార్డులు బద్దలు కొడుతుంది.. అంటూ ముందే లెక్కలు బయటపెట్టడానికి చాలా ధైర్యం, తమ సినిమాపై బోల్డంత నమ్మకం కావాలి. సినిమాని ఓ యజ్ఞంలా భావించి, ఆహోరాత్రులు కష్టపడి, తన కథని వెండితెరపై రంగుల హరివిల్లులా ఆవిష్కరించే రాజమౌళి మాత్రం
క్రేజ్ వున్న సినిమాకు బెనిఫిట్ షోల పేరిట వ్యాపారం సాగడం మామూలే. అయితే ప్రస్తుతం బాహుబలి సినిమా చూడలని ఎంతో ఆత్రుతగా వున్న జనాలు బాహుబలి సినిమా బెనిఫిట్ షో టికెట్ల కోసం ప్రయత్నించి, చెబుతున్న రేట్లు చూసి అవాక్కవుతున్నారట.
రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలిని మించిన సినిమా మరోకటి రాబోతుందా?
బాహుబలిలో ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు వాటా కూడా ఉందన్నది బహిరంగ రహస్యమే. `ఈనాడు` ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ ఇవ్వనంత ప్రమోషన్ `బాహుబలి`కి ఇస్తుండాన్ని చూస్తుంటే..
సరికొత్త చరిత్ర దిశగా బాహుబలి అడుగులు వేస్తోంది. విడుదలకు ముందే అన్ని రికార్డులనూ తన పేర లిఖించుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే... బడ్జెట్ విషయంలో బాహుబలి సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.250 కోట్ల సినిమా అంటూ..
ప్రభాస్ అతిథి మర్యాదల గురించి సెట్లో అందరూ గొప్పగా చెప్తుంటారు. ప్రతి రోజూ షూటింగ్‌కి ప్రభాస్ కోసం క్యారియర్లకు క్యారియర్లు మోసుకొస్తుంటారట. ప్రభాసేమో డైటింగ్‌లో ఉంటాడు.
దేశముదురుతో అలరించిన జంట... అల్లు అర్జున్ - హన్సిక. ఆ సినిమా వచ్చి దాదాపుగా పదేళ్లయ్యింది. ఆ తరవాత ఈ జంటని మళ్లీ తెరపై చూసే అవకాశం రాలేదు. ఇటీవల బన్నీ - బోయపాటి సినిమాకి హన్సికను కథానాయికగా ఎంచుకొన్నారని చెప్పుకొన్నారు. అయితే ఆ స్థానంలోకి రకుల్ వచ్చి చేరిపోయింది.
బాహుబలికి పోటీగా కాదుగానీ, ధీదటుగా మొదలైన చిత్రం `రుద్రమదేవి`. ఈ సినిమాపైనే గుణశేఖర్ తన ప్రాణాలన్నీ పెట్టుకొన్నాడు. అయితే బాహుబలికి వచ్చిన హైప్లో, మీడియా ఇచ్చిన ప్రచారంలో రుద్రమదేవికి 10 శాతం కూడా దక్కలేదు.
బాహుబలి గురించి అందరూ గొప్పగా మాట్లాడుకొంటున్నారు. విడుదలకు ముందే... `ఈ సినిమా ఓ క్లాసిక్ అవ్వబోతోంది` అంటూ కితాబులిస్తున్నారు. ప్రభాస్ అభిమానులైతే... `బాహుబలి సౌతిండియా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం` అనుకొంటున్నారు.
ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్ర్రాలనూ అట్టుడికించింది. గత కొన్ని రోజులుగా.. జనమంతా ఈ టాపిక్‌పై మాట్లాడుకొన్నారు. నేషనల్ మీడియా కూడా దీన్నే ఫోకస్ చేసింది. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం `త్వరలో స్పందిస్తా..` అంటూ ఓ ట్వీట్టు చేసు ఊరుకొన్నాడు. `తల్లిదండ్రులు తిట్టుకొంటూ లేస్తే.. పిల్లలు కొట్టుకొంటూ లేస్తారని
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏది కలిసిరాని హీరో ఎవరంటే ఎన్టీఆరేనని చెప్పాలి. ఎందుకంటే అగ్ర హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ కి గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకోదగిన హిట్ లేకపోవడమే.
గత కొంత కాలంగా మౌనంగా వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
లలితశ్రీ మూవీస్ పతాకంపై శ్రీ MP రవిరాజ్ రెడ్డి నిర్మాతగా వట్లూరి జయ ప్రకాష్ నారాయణ సహా నిర్మాతగా డా// గజల్ శ్రీనివాస్, మాధవిలత జంటగా నటిస్తున్న అనుష్టానం టాకీ పార్టు పూర్తయిందని దర్శకుడు కృష్ణ వాసా తెలిపారు.