అట్టర్ ఫ్లాప్ అయిన రాజమౌళి ప్లాన్
బాహుబలి సినిమా చూడ్డానికి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు... అసంతృప్తితో, అర్థాకలితో బయటకు వచ్చాడన్నది వాస్తవం. ఆఖరికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దారుణంగా నీరసపడిపోయారు. తమ హీరోని సరిగా వాడుకోలేదని కొందరంటే... ఏ పాత్రకూ సరైన న్యాయం జరగలేదని సినీ విశ్లేషకులు తీర్పులు ఇచ్చేశారు. సెకండాప్ కోసం ఫస్ట్ ఆఫ్‌ని బలి పశువు చేశారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో కథని లాగడం కోసం, కొన్ని ట్విస్టుల్నీ,