నాన్న సెంటిమెంట్ కదిలిస్తోందా?
పిల్లల్ని కనిపెంచటం...వారికి విద్యాబుద్ధులు నేర్పించటం... వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగావున్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమపై రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు