మీడియా అంటే భయపడుతున్న ముద్దుగుమ్మలు
గ్లామర్ ప్రపంచానికి `మీడియా` కావాలి... `మీడియా`కు గ్లామర్ ప్రపంచం కావాలి. అందుకే ఈ రెండు రంగాలు ఇచ్చిపుచ్చుకొంటుంటాయి. మరీ ముఖ్యంగా కథానాయికలు `మీడియా` ముందు హొయలుపోతుంటారు. ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు చుట్టుముడుతుంటే