తెలుగు రాష్ట్రాల సత్తా చూపించిన బాహుబలి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినీ ప్రేక్షకుల సత్తా తెలిసొచ్చేలా చేసింది బాహుబలి. ఓవర్సీస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా సరైన సినిమా పడితే కేవలం మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టడం