English | Telugu

Brahmamudi : సీతారామయ్య కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసిన రుద్రాణి.. కంపెనీని తగలెడుతున్న అనామిక!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -648 లో....ఇక కుటుంబంలో ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయినట్లే కదా అని అపర్ణ అనగానే.. లేదు అసలు సమస్య ఇంకా ఉంది. ఆస్తులు వాటా పంచాలని నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అంటాడు. దాంతో ప్రకాష్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. అందరు వద్దని అనడంతో సరే అందరు కలిసి ఉండాలి.. అందరు అంటే అప్పు, కళ్యాణ్ కూడా అని సీతారామయ్య అంటాడు. సరే అని ప్రకాష్ అంటాడు. నువ్వు అంటే సరిపోదు ధాన్యలక్ష్మి కూడా అనాలని సీతారామయ్య అనగానే.. నేను ఒప్పుకుంటున్నాను.. నా కొడుకు సంతోషంగా ఉండడం నాకు కావాలని ధాన్యలక్ష్మి అంటుంది.

దీపికా పిల్లి ఏంటమ్మా ఇది ? పోలీసులు చూస్తున్నారా ?

ప్రయోగాలు చేయొచ్చు కానీ మరీ దారుణంగా ఇలాంటి ప్రయోగాలు చేయడం వలన ఎం ఉపయోగం..ఇంతకు ఏంటి ఆ ప్రయోగాలు అనుకుంటున్నారా. దీపికా పిల్లి బుల్లితెర మీద సందడి చేసిన అమ్మడు ఇప్పుడు కార్ తో ప్రయోగాలు మొదలు పెట్టింది. సోషల్‌ మీడియా స్టార్‌గా, టిక్ టాక్ వీడియోస్ తో అభిమానులను సంపాదించుకొని యాంకర్ గా అవకాశం అందిపుచ్చుకుని  నటిగా ఎదిగింది దీపికా పిల్లి.  ఇప్పుడు దీపికా  సోలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలోనూ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.

అనసూయ : మనకు జీరో సివిక్ సెన్స్ ...అందుకే ఇలా ఉన్నాం 

  అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా దేశంలో జారుకుంటున్న పరిస్థితుల మీద ఒక పోస్ట్ పెట్టింది. "భారత్ దేశం స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటారంటే ఇందుకే..ఇక్కడ ఉండేవాళ్ళకు జీరో సివిక్ సెన్స్ కాబట్టి" అంటూ ఆ కిందనే ఇంకా ఇలా కూడా పోస్ట్ చేసింది. " నేనెప్పుడూ ఇలానే వివరించడానికి ప్రయత్నిస్తాను.. మనం నాగరికంగా ప్రవర్తించాలనే   ఉద్దేశ్యంతో చెప్తూ ఉంటాను... ఈ మనుషులు ఎలాంటి వాతావరణంలో పెరిగారో అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఐనా సమయం ఏమీ మించిపోయింది లేదు. ఏ పరిస్థితిలో ఐనా  ఇతరులను బాధించడం అనేది మీ హక్కు కాదు అనే విషయాన్నీ ముందుగా తెలుసుకోవాలి.

రష్మీని చూస్తే తాగుబోతు రమేష్ కి కిక్కే కిక్కు...

జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గ రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో కావాల్సిన వాళ్లకు కావాల్సినంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని వడ్డించి మరీ స్కిట్స్ వేశారు. తాగుబోతు రమేష్ రష్మీని చూసేసరికి గుర్రం సెకిలించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసేసరికి అందరూ నవ్వారు. "అబ్బా రష్మీ గారు ఎంత తాగినా ఎక్కదు కానీయండి మిమ్మల్ని చూస్తే మాత్రం ఫుల్ ఎక్కుతాది" అని అన్నాడు. దానికి రష్మీ కూడా పిలక సవరించుకుంటూ "ఆ మాత్రం ఉండాలిలే" అనేసరికి శివాజీ విరగబడి నవ్వేసాడు. ఇక ఇమ్ము స్కిట్ లో వర్ష పండుతో "తిన్నారా" అని అడిగేసరికి "తింటా రా" అన్నాడు. "నాకు చిరంజీవిగారు ఇష్టం..ఆయన ఒక సినిమాలో లుంగీ ఎత్తి కడతారు కదా అది కావాలి" అని వర్షా అనేసరికి "లుంగీ ఎత్తమంటారా" అంటూ పండు రెడీ ఐపోయాడు.

Karthika Deepam2 : అడిటర్ ని  కొనేసిన జ్యోత్స్న.. మెచ్చుకున్న శివన్నారాయణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -283 లో.....జ్యోత్స్న మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. అప్పుడే దశరథ్ వచ్చి ఎన్ని అబద్ధాలు ఆడుతావ్ జ్యోత్స్న.. ఇలా అన్ని తప్పు మీద తప్పు చేస్తునే ఉంటావా అని దశరత్ అడుగుతాడు. డాడ్ ఏ విషయం గురించి ఇలా మాట్లాడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు దేని గురించి అనుకుంటున్నావు చెప్పు అంటు జ్యోత్స్నని దశరథ్ కన్ఫ్యూషన్ చేస్తుంటాడు. నువ్వు అడిట్ లో ఏదో తప్పు అంటున్నావని దశరథ్ అంటాడు. దాస్ గురించి కాదని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. నాకు నిన్ను డైరెక్ట్ అడగాలని ఉంది కానీ దాస్ నిజం చెప్పకుండా నిన్నేం అడగలేనని దశరథ్ అనుకుంటాడు.

Eto Vellipoyindhi Manasu : రంగా పెట్టిన బాంబుని కనిపెట్టేసిన ఆ ఇద్దరు.. రామలక్ష్మిని చూసి సీతాకాంత్ షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -330 లో.....స్కూల్ అనివల్ డే కి కల్చరల్ ఆక్టివిటీస్ మొదలవుతాయి. అందులో భాగంగా ఒక బాబు వెళ్లి స్టేజ్ పై మాట్లాడుతుంటే.. వాళ్ల అమ్మ హెల్ప్ చేస్తుంటుంది. నీకు అలా అమ్మ ఉంటే హెల్ప్ చేసేదని ఫీల్ అవుతున్నావా అని రామ్ ని సీతాకాంత్ అడుగగా.. అలా ఏం లేదు నాకు నువ్వు ఉన్నావ్ కదా.. యూ ఆర్ ది బెస్ట్ నాన్న అని రామ్ అంటాడు. నువ్వు ఆలా అంటున్నావ్ కానీ నీకు బాధ ఉందని నాకు తెలుసని సీతాకాంత్ అనుకుంటాడు. స్టేజి పైకి మైథిలీ తాతయ్య ఫణీంద్ర, నానమ్మ సుశీల లతో కలిసి మైథిలీ స్టేజి పైకి వస్తుంది.

Brahmamudi : సామంత్, అనామికకి వార్నింగ్.. ఆస్తి పంపకం వద్దని పెద్దాయన డెసిషన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -647 లో..... టైం కి అప్పు నందగోపాల్ ని తీసుకొని రావడం తో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకు సీతారామయ్య అప్పుకి థాంక్స్ చెప్తాడు. ఇదంతా చేసింది ఎవరో కాదు.. ఆ అనామిక, సామంత్ లు అని అప్పు అంటుంది. వాళ్ళ సంగతి చెప్తానంటూ రాజ్ కోపంగా వెళ్తుంటే.. కావ్య వెనకే వెళ్తుంది. మరొకవైపు సామంత్ తో ప్రాజెక్ట్ డీలింగ్ పెట్టుకోవడానికి వేరొక కంపెనీ నుండి ఇద్దరు వస్తారు. సామంత్ గదిలో ఉండగా అనామిక వెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పదా అని అంటుంది.

దిష్టి తగులుతుంది అని బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చెయ్యట్లేదు

బుల్లితెర మీద టిక్ టాక్ భాను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతకాలం బాగా కనిపించింది. పల్సర్ బైక్ రమణ కూడా ఈటీవీ షోస్ కి వచ్చినప్పుడల్లా  భాను మీద సాంగ్స్ పాడుతూ ఉండేవాడు. ఒక ఈటీవీ ఫెస్టివల్ ఈవెంట్‌లో పాడుతూనే  భానుకి ప్రపోజ్ చేశాడు  కానీ భాను మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు. ఐతే ఆ ఎపిసోడ్‌ మాత్రం బాగా  హైలెట్ అయ్యింది మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి భాను ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఫుల్ అప్డేట్ గా ఉంటుంది. ఐతే లవర్స్ డే సందర్భంగా ఒక పిక్ ఐతే పోస్ట్ చేసింది. ఐతే అందులో తన లవర్ ఎవరో రివీల్ చేయలేదు. అందులో ఎర్ర గులాబీలు, రెండు చేతులు, రెండు ఐస్ క్రీములు తప్ప ఇంకేం కనిపించలేదు. "మా బంధానికి అంతం లేదు" అనే అర్ధం వచ్చేలా "ఎండ్ లెస్ అజ్" అని కాప్షన్ పెట్టుకుంది అలాగే మైన్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టుకుంది. ఈ పిక్స్ కి పాగల్ పవిత్ర ఐతే హే కంగ్రాట్యులేషన్స్ బేబ్స్ అని మెసేజ్ పెట్టింది.

బెటర్ పొజిషన్ లో ఉన్న హీరోస్ దగ్గరకు స్క్రిప్ట్స్ వెళ్లిపోతున్నాయి...

ఢీ షోకి హోస్ట్ గా చేస్తున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ కామెంటరీ చెప్తాడు అలాగే హోస్టింగ్ కూడా చేస్తాడు. అలాంటి నంది కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఎం ఇచ్చాడో చూద్దాం.." పెళ్ళాం చెప్తే వినకపోతే ఎలాంటి సందర్భాలు ఉంటాయో నాకు తెలుసు పర్సనల్ గా అడగండి చెప్తాను" అన్నాడు. "ఇక లవ్ ప్రొపోజల్ ఎవరు ముందుగా చేశారు అనేదానికంటే నేనే గీతాతో ఐ లవ్ యు అని చెప్పించాను. ఢీ జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ స్పాంటేనియస్ జోక్స్ వేస్తారు. హన్సిక చాలా తొందరగా కలిసిపోతారు. గణేష్ మాష్టర్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కి కొరియోగ్రఫీ చేసాను అన్న అహం ఉండకుండా అందరికీ హెల్ప్ చేస్తుంటారు. విజయ్ బిన్నీ మాష్టర్ క్లారిటీగా  జడ్జ్మెంట్ ఇస్తారు. 2014 ఫిబ్రవరి 9 న పెళ్లయ్యింది.

పెళ్లి కావాలని నువ్వు అనుకోవట్లేదుగా శ్రీముఖి ...ఇంకేం దీవిస్తాను

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మధ్యాహ్నం మెగాస్టార్స్ వెర్సస్  సాయంత్రం సూపర్ స్టార్స్ అనే కాన్సెప్ట్ ని శ్రీముఖి తీసుకొచ్చింది. అలాగే ఈ షోకి బ్రహ్మానందం ఆయన కొడుకు వచ్చారు. వీళ్ళు "బ్రహ్మా ఆనందం" అనే మూవీలో నటించాడు. ఇక ఈ షోలో శ్రీముఖిని బ్రహ్మానందం బాగా ఆడేసుకున్నారు. శ్రీముఖి రాగానే బ్రహ్మానందం కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంది. "మీ బ్లెస్సింగ్స్ తర్వాత అన్నా పెళ్లి అవ్వాలి అని కోరుకుంటున్నా" అంది శ్రీముఖి. దానికి బ్రహ్మానందం "ఎప్పటిలోపు పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్పు" అని అడిగారు. "వయసైపోతోంది కదా పెళ్లి చేసేసుకో చేసేసుకో అంటున్నారు అందుకే" అని శ్రీముఖి నసిగింది.