English | Telugu
GA2 , యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ వాళ్ళు సంయుక్తంగా ఒక కొత్త నిర్మాణ సంస్థ V4 ఈ మధ్యే ఏర్పాటు చేసి కొత్త వాళ్ళతో విలక్షణమైన సినిమాలు తీయనున్న విషయం విదితమే.
దర్శకుడు పూరి జగన్నాధ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఎవరికీ అంతు చిక్కని విషయం ఏంటంటే, వరుస ప్లాప్ లు తీస్తున్నా పూరి కి అవకాశాలు ఏమాత్రం తగ్గట్లేదు.
కాటమరాయుడు సినిమాకి ఇప్పుడిప్పుడే హైప్ పెరుగుతోంది. టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడం, విడుదలైన రెండు పాటలూ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేయడంతో పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది
చెప్పను బ్రదర్ - అనే ఒకే ఒక్క డైలాగ్ పవన్ ఫ్యాన్స్‌కీ బన్నీకీ మధ్య దూరం పెంచేసింది. ఇంత వరకూ అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తూ వచ్చిన పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాంటీ అయిపోయారు. అయితే.. అల్లు అర్జున్
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమ కాస్త డిఫరెంట్..ఒక జోనర్లో సినిమా హిట్ అయితే మిగిలిన వారు కూడా అదే ఫాలో అవుతారు..లవ్ స్టోరీస్ సక్స్స్ అయితే లవ్‌స్టోరీస్, ఫ్యాక్షన్ హిట్ అయితే ఫ్యాక్షన్
కెరీర్ స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ రావాలని ప్రతి హీరోయిన్ కలలు కంటూ ఉంటుంది. అయితే అందరికీ ఆ అదృష్టం వెంటనే రాదు..ఒకరికి త్వరగా ఆ ఛాన్స్ వస్తే..మరికొందరికి హీరోయిన్గా కెరీర్ ముగుస్తున్నా రాదు
నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇవాళ ప్రారంభమైంది. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక విజయం తర్వాత తన 101వ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయాలా అని
గౌతమిపుత్ర శాతకర్ణితో ఓ మరపురాని విజయాన్ని అందుకొన్నాడు మన బాలయ్య బాబు. ఈసినిమా ఏకంగా రూ.77 కోట్లు సాధించి.. బాలయ్య కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అందుకొంది. ఇప్పుడు బాలయ్య తన 101వ సినిమాతో
నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబో అనగానే బాలయ్య అభిమానులు షాక్ అయ్యారు. ఇదేం కాంబినేషన్ అంటూ కాసేపు ఆశ్చర్యపోయి... ఆ వెంటనే పూరి హీరోయిజం గుర్తొచ్చి తమ అభిమాన హీరోని కొత్తగా
కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైనా మొదట్లో నటిగా గుర్తింపు పొందడానికి చాలా కష్టాపడాల్సి వచ్చింది శృతీహాసన్...చేసిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్‌కావడంతో సౌత్‌లో ఐరన్ లెగ్గా ముద్రపడింది..దీంతో శృతికి ఆఫర్
సుచి లీక్స్.... సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. గాయని సుచిత్రా కార్తిక్ తన ట్విట్టర్ ఎకౌంట్‌ని సంచలనాలకు వేదిక చేసుకొంది. తెలుగు, తమిళ సినీ తారల చీకటి భాగోతాల్ని బయటపెడతానని
ఈమధ్య కాలంలో ఓం నమో వేంకటేశాయ సినిమాకి మించిన డిజాస్టర్ లేదని తేల్చేస్తున్నారు సినీ విశ్లేషకులు. నాగార్జున - రాఘవేంద్రరావు కాంబో అంటే... విడుదలకు ముందే అంచనాలు భారీగా పెరిగిపోయాయి
బాగా డబ్బున్నవాళ్లని...సోసైటీలో మంచి పేరున్న వాళ్లను బెదిరించి డబ్బు వసూలు చేయడం మనం చాలా సినిమాల్లో చూసుంటాం. అయితే బాలీవుడ్ జనాలకు అక్కడి మాఫియా నుంచి బెదిరింపులు
పేరుకు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పైకి ఎంతగా కవరింగ్ ఇస్తున్నప్పటికి మెగా హీరోల ఇగోలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అంటే చాలు అంతేత్తున లేస్తున్నారట. ఇంట్లో పవన్ పేరు కాని
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్ల వివాహం వచ్చే మే నెలలో ఘనంగా జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయి. అందుకు సంబంధించి ఎంగేజ్మెంట్