నువ్వెంత హార్డ్ వర్క్ చేసావో నాకు తెలుసు!
"నా పేరు మీనాక్షి" సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య స్వామి. ఆమె నటించిన "ఇంటింటి రామాయణం" మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. పల్లెటూరు నేపథ్యంలో సాగా ఒక ఫ్యామిలీ డ్రామా.. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్, గంగవ్వ, బిత్తిరి సత్తి, అంజి తదితరులు కీలక పోషించారు.