హీరోని టార్చర్ చేశాను.. డైరెక్టర్ తేజ సెన్సేషనల్ కామెంట్స్!
తేజ.. సినిమాటోగ్రాఫర్ నుండి రచయితగా మారి ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. చిత్రం, ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, జయం, అవునన్నా కాదన్న, నీకు నాకు డాష్ డాష్, నేనే రాజు నేనే మంత్రి, సీత మొదలైన సినిమాలకి తేజ దర్శకత్వం వహించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా తను దర్శకత్వం వహించిన సినిమా 'అహింస' విడుదలైన విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమా విషయాల గురించి ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి తేజ తెలుగువన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు....