పాతికేళ్ల క్రితమే నాగార్జున పాన్ ఇండియా సినిమా... ఎందుకు ఆగింది?
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన హీరోలు, దర్శక నిర్మాతల సంఖ్య చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. 'హరిహర వీరమల్లు', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'లైగర్' వంటివన్నీ పాన్ ఇండియా సినిమాలు. అయితే, పాతికేళ్ల క్రితమే నాగార్జున హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లానింగ్ జరిగింది. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. కానీ, చివర్లో సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు ఆగింది...