రోజుకు భావన సంపాదన ఎంతో తెలుసా?!
దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలం నుంచీ టీవీ వీక్షకులకు భావన తెలుసు. నటిగా, ప్రయోక్తగా తెలుగువారికి బాగా దగ్గరైన తారల్లో భావన ఒకరు. మొదట్లో హీరోయిన్గా సీరియల్స్‌లో కనిపించిన ఆమె, ఇప్పుడు నెగటివ్ రోల్స్‌లో, ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తోంది. ఇంత కాలం టీవీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆమె బాగానే సంపాదించి ఉంటుందనేది చాలామంది అభిప్రాయం.