2011 లో హిట్లు, ఫట్లు, డిజాస్టర్స్
2011 లో హిట్లు, ఫట్లు, డిజాస్టర్స్ లిస్టులో ఏయే సినిమాలున్నాయో ఒకసారి పరిశీద్దాం... ముందుగా ఏ యే సినిమాలు హిట్లు కొట్టాయో చూద్దాం. "మిరపకాయ్, అలా మొదలైంది, ప్రేమ కావాలి, మిస్టర్ పర్ ఫెక్ట్, సీమటపాకాయ్, 100% లవ్, అహనా పెళ్ళంట, కందిరీగ, దూకుడు, శ్రీరామ రాజ్యం" చిత్రాలను 2011 లో హిట్ చిత్రాలుగా చెప్పుకోవచ్చు.