ప్రియమణి ప్రేమించింది ఈ అంకుల్నేనా?
మొన్నటి వరకూ నాలుగు దక్షిణాది భాషల్లో హీరోయిన్గా బిజీగా వున్న ప్రియమణి ప్రస్తుతం వేషాల్లేక, పిలిచేవారు లేక గోళ్ళు గిల్లుకుంటోంది. ఇలాంటి మూమెంట్లో ఆమె మీద రూమర్లు విజృంభిస్తున్నాయి. ప్రియమణి కన్నడ సినీ రంగానికి చెందిన గోవింద్ అనే నటుడితో చాలా సన్నిహితంగా వుందని, ఇప్పటికే ఆల్రెడీ పెళ్ళయి, పిల్లలు కూడా వున్న అతగాడి ప్రేమలో పీకల్లోతు