కామెడీయన్ గా ప్రకాష్ రాజ్..!
తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గానో, సెంటిమెంటల్ ఫాదర్ గానో, శాడిస్ట్ కిల్లర్ గానో చూశాం కానీ, అవుట్ అండ్ అవుట్ కామెడియన్ గా చూడలేదు. మా సినిమాలో ఆ లోటు తీరుతుందని అంటున్నారు 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్ర యూనిట్ సభ్యులు.