English | Telugu

సన్నీ లియోన్: ముద్దొచ్చే మూతి!

 

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోన్ తన శరీరంలోని అన్ని భాగాలతో శృంగారాన్ని ఒలికించేసింది. ఇప్పుడు ఆమె తన పెదవుల ద్వారా శృంగారాన్ని ఒలికించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈమధ్య సన్నీ లియోన్ ఎప్పుడు, ఎక్కడ ఫొటోలకు పోజ్ ఇచ్చినా తన మూతిని సున్నాలాగా చుట్టి పోజులు ఇస్తోంది. ఒకసారి అయితే ఇలా సున్నలాంటి మూతితోనే ఒక ఫొటో సెషన్‌కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈమధ్యకాలంలో సన్నీలియోన్ మూతిని సున్నాలాగా పెట్టిన ఫొటోలు ఇంటర్నెట్‌లో బోలెడన్ని ప్రత్యక్షమయ్యాయి. వాటిలో ఈ ఫొటో ఒక శాంపిల్.