English | Telugu
సంప్రదాయ దుస్తుల్లో సెక్సీ భామ
Updated : Jun 27, 2014
సంచలన వ్యాఖ్యలు చేస్తు వార్తల్లోకి వచ్చే పూనమ్ పాండే సడెన్ గా సంప్రదాయ దుస్తుల్లోకి మారింది. ఎందుకూ ఏమిటి అంటే, విషయం చిన్నదే, అయినా పెద్ద వార్త కావాలంటే ఇలా ఏదో ఒకటి చేయాలిగా మరి. బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలోక్ నాథ్. చెప్పాలంటే తెలుగు సినిమాల్లో గుమ్మడిలా సాంప్రదాయ తండ్రి పాత్రలు హిందీలో పోషిస్తుంటారు. ఆయన ట్విట్టర్లో చేరినందుకు ఈ భామ ఇలా సంప్రదాయ దుస్తులు వేసుకుని మరీ స్వాగతం చెప్పింది. పాపాం సంప్రదాయం అనే పేరుతో ఈమె ఒలకబోసిన అందాలు చూసి ఆ పెద్దాయన పరిస్థితి ఏమిటో గాని, మళ్లీ ఇదొక వార్తయి మాత్రం కూర్చుంది. పూనమ్ పాండే పాపం అలోక్ గారిని కూడా వదిలిపెట్టదా అని విసుక్కుంటున్నారట బీటౌన్ లో ఈ చేష్టలు చూసి..