ఎన్టీఆర్ సినిమా పేరు అదేనా?
ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లకముందే అనేక పేర్లు బయటకు వచ్చాయి. కుమ్మేస్తా, నేనోరకం, టెంపర్....ఇలా రకరకాలుగా అనుకొన్నారు. ఈ టైటిళ్లపై పూరి జగన్నాథ్ క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది.