English | Telugu
డైరెక్టర్ బాగా తెరకెక్కించారు అని చూసిన వాళ్లంతా చెప్పుకుంటున్నారు. కానీ ఆ కాంప్లిమెంట్స్ అందుకోవాల్సిన డైరెక్టర్ గారేరి...
రెండో రోజైనా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు వెళ్తారా అనే అనుమానం అందరిలో మెదులుతోంది.
మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
వెంకటేశ్, పవన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కలియుగ కృష్ణుడిగా కనిపించబోతున్నాడు.
తాజాగా పవన్ ఆఫర్ ఇస్తే డేట్లు వెంటనే ఇచ్చేస్తా అంటోంది బాలీవుడ్ బిజీ హీరోయిన్ దీపికా పదుకొనే.
అయితే అలాంటి నాజుకు చిన్నది, టాప్ హీరోయిన్, టాలీవుడ్ లక్కీచార్మ్ గర్ల్స్‌లో ఒకరైన సమంత రోజుకి కేవలం 35 వేలు విలువ చేసే ఫుడ్ మాత్రమే తింటుందట
నాగార్జున నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మనం మూవీ గ్రాండ్ సక్సెస్ ని అందుకున్న శుభతరుణంలో ఆయన ఒక షాకింగ్ వార్త అందించబోతున్నాడు.
వరల్డ్‌వైడ్ 2000 లకు పైగా థియోటర్లలో విడులైన రజనీకాంత్ విక్రమసింహ చిత్రం థియేటర్ల వద్ద ఈ సారి జనం పెద్దగా కనిపించలేదట.
ఇండియా అంటే ఎవరెస్టు, తాజ్‌మహల్ ..... ఇంకా ఐశ్వర్య.
గత ఏడాది దీపికా, కత్రీనా, కరీనాల హవా బాలీవుడ్లో బాగా నడిచింది. దాంతో అసిన్ బాలీవుట్ బాట వదిలి, తిరిగి మాతృ పరిశ్రమ కోలీవుడ్‌కు చేరుకుంది.
చోటా, బడా సినిమా అయినా, విషయం అయినా దానికి పవణ్ కళ్యాణ్ పేరు జోడిస్తే పాపులారిటీ ఉన్నపలాన వచ్చేస్తుందని అందరికీ అర్థమయినట్లు వుంది.
టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్ రేంజ్ ఉన్న సమంత, తాజాగా ఓ హాట్ ఆఫర్‌కు నో చెప్పింది.
బాలీవుడ్ రాయల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త మీడియాలో గుప్పుమంటోంది.
శింభుకి ప్రేమ వీడ్కోలు పలికిన హాన్సిక కొత్తగా మళ్లీ ప్రేమలో పడిందనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సిద్దార్థతో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య సమంతను కలిసిన హన్సిక షాకింగ్ సంగతులు ఎన్నో ముచ్చటించిందట.
ఆ పేరు పెద్ద హిట్... ఆయన స్టైల్స్ సూపర్ హిట్.. ఆయన మాట అయినా, బాట అయినా అభిమానులకు ఎంతో గురి... అలాంటి పవన్ తో సినిమా అంటే వెనక్కి తిరిగి ఆలోచించే అవసరమే లేదు.