ఇప్పటివరకు టచ్ చేయని జోనర్లో రవితేజ కొత్త సినిమా?
తన కెరీర్లో ఎక్కువ మాస్ సినిమాలే చెయ్యడం వల్ల రవితేజకు మాస్‌రాజా అనే బిరుదును తగిలించారు. ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, క్రైమ్, కామెడీ వంటి జోనర్స్లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవితేజ.. ఇప్పటివరకు హారర్ జోనర్లో సినిమా చెయ్యలేదు. ఒకవిధంగా ఆ జోనర్లో అతను సెట్ అవ్వడు కూడా.