ఆ ఇద్దరికీ ప్రేమించుకోవడానికే టైమ్ సరిపోవడం లేదట.. అందుకే అలా!
ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయాయి. ఇటీవలికాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి బాట పట్టారు. రకుల్ ప్రీత్ సింగ్, అక్ష, కృతి కర్బందా, సోనారికా, మీరా చోప్రా..