మెగాస్టార్ కత్తి ఆగిందా..?
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పరిస్థితి కూడా సినిమా కథలా తయారైంది. ఒకసారి కథ లేదని, ఇంకోసారి కథ దొరికిందని, మరోసారి రీమేక్ అని, ఇలా రకరకాల ఊహాగానాలు చిరు రీఎంట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. లేటెస్ట్ గా, చిరు 150 చిత్రం కత్తి క్యాన్సిల్ అయిందనే రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. స్టోరీ ప్రకారం, కత్తిలో హీరో పాత్రలు రెండుంటాయి