సర్దార్ ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ కు ఏం కావాలి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఏ ఆడియో పంక్షన్లో అయినా ఎవరైనా పొరపాటున అంటే చాలు, హాలంతా దద్దరిల్లిపోతుంటుంది. దాదాపు ప్రతీ హీరోకీ, వాళ్ల ఆడియో ఫంక్షన్లో పవన్ ఫ్యాన్స్ స్ట్రోక్ తగులుతూనే ఉంది. మరి డైరెక్ట్ గా పవనే వస్తున్న సర్దార్ ఆడియో ఫంక్షన్లో పవన్ ఫ్యాన్స్ ను ఆపగలరా..పట్టుకోగలరా