ప్రముఖ మళయాళ హీరో జిష్ణు రాఘవన్ మృతి
మొన్నటి వరకూ తెలుగు పరిశ్రమను ఊపేసిన మరణాలు, ఇప్పుడు మళయాళ పరిశ్రమ వైపు మళ్లాయి. నటి కల్పన, సింగ్ షాన్ జాన్సన్, రాజేశ్ పిళ్లై, కళాభవన్ మణి లాంటి మాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరసగా ఈ ఏడాది మరణించారు. వరసపెట్టి ప్రముఖులు మరణిస్తుండటంతో, మళయాళ చిత్రపరిశ్రమ షాక్ కు గురవుతోంది