ఆ సినిమా నుంచి కీరవాణి ఔట్.. జి.వి.ప్రకాష్ ఇన్.. కారణం ఇదే!
ఒక సినిమా ప్రారంభమైన తర్వాత అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కోసారి మారుతుంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి మార్పులు చాలా అరుదుగా జరుగుతూ ఉండేవి. కానీ, ఈమధ్య నటీనటులు, టెక్నీషియన్స్ కొన్ని సినిమాల నుంచి బయటికి వచ్చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు సంగీత