సూసైడ్ నోట్ రాసి కాశీకి వెళ్లిపోయిన నిర్మాత..!
మొన్నీ మధ్యే ఒక మళయాళ నిర్మాత, తన సినిమా రషెస్ చూసుకుని బాగా రాలేదని ఆత్మహత్య చేసుకున్న సంగతి ఇంకా సినీజనాలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరో తమిళ నిర్మాత ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. నిర్మాత ఒక లేఖ రాసి, కాశీకి వెళ్లిపోవడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది