ఎన్టీఆర్ కు మెగాహీరోల విషెస్...!
మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న పోటీ ప్రొఫెషనల్ గానే తప్ప పర్సనల్ గా కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చిరు, బాలయ్యలు ప్రూవ్ చేశారు. తాజాగా నెక్స్ట్ జనరేషన్ యంగ్ హీరోలు కూడా ఈ విషయంపై చాలా క్లారిటీగా ఉన్నారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ లు ఎన్టీఆర్ కు తమ పుట్టిన రోజు విషెస్ తెలిపారు