నితిన్ సినిమాకు రాజకీయం అంటుకుందా..!
హీరో నితిన్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంటరైనా, తనకంటూ మంచి ప్లేస్ సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలే పడ్డాడు. వరస ఫ్లాపుల్లో నుంచి ఇష్క్ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కి యంగ్ హీరోస్ లో దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో, సమంత, అనుపమ పరమేశ్వరన్ తో కలిసి నటించిన