రామ్ సినిమా బాధ్యతను త్రివిక్రమ్‌కి అప్పగించిన రవికిషోర్!
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ అనిపించుకుంటున్న త్రివిక్రమ్ ఒకప్పుడు రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కె.విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు