‘ది రోడ్’ మూవీ రివ్యూ
మీరా(త్రిష) తన కొడుకు కమిన్, భర్త ఆనంద్ తో హ్యాపీగా జీవితం సాగిస్తుంటుంది. అయితే తన కొడుకు పుట్టినరోజుని కన్యాకుమారిలో సెలబ్రేట్ చేయాలనుకుంటుంది మీరా. కన్యాకుమారికి 'రోడ్ ' ద్వారా ప్రయాణించాలని మీరా కొడుకు ఆశపడతాడు. కానీ మీరా ప్రెగ్నెంట్ అని ఆ రోడ్ ప్రయాణం చేయకుండా మీరా భర్త, కొడుకు కలిసి 'రోడ్' లో వెళ్తుంటారు. దారిలో యాక్సిడెంట్ అయి ఇద్దరు చనిపోతారు. అయితే వారిది నిజంగానే యాక్సిడెంటా? లేక ఎవరైన కావాలని చేశారా? మీరా అసలు మిస్టరీ ఛేధించిందా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...