'ఫస్ట్ డే' దండయాత్ర ఎన్టీఆర్ దే ..!
ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగులో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అందుకు కారణం వారికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణే. అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల విషయానికొస్తే ఇప్పటి వరకు టాలీవుడ్లో టాప్ 10 లో ఉన్న జాబితాలో ఈ నలుగురు హీరోల సినిమాలు ఉన్నాయి.