'జిల్లా' రీమేక్ లో వెంకటేష్, రవితేజ
ఇప్పటికే మహేష్, రామ్, తాజాగా పవన్కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమాలలో నటించిన విక్టరీ వెంకటేష్ మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సారి మాస్ మహారాజాతో కలిసి వెండితెరను పంచుకున్నాడు. దర్శకుడు వీరు పోట్ల వీరిద్దరి కాంబో కోసం కొన్ని స్టోరీ లైన్స్ అనుకున్నా