ఆయనకు ఆ ఒక్క కోరిక తీరలేదు..!!
అన్నీ భారతీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత, 140 వరకు సినిమాలు నిర్మించి గిన్నీస్ బుక్ చోటు, 21 మంది దర్శకులు, ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత, గౌరవ డాక్టరేట్, దాదా సాహేబ్ పాల్కే, పద్మ విభూషణ్లతో పాటు అభిమానులు ఇచ్చిన మూవీ మొఘల్ బిరుదు.. ఇలా సినిమా ఇండస్ట్రీలో రామానాయుడుకు దక్కని గౌరవం లేదు.