వర్మ చుట్టిన మరో సినిమా...
మంచి నీళ్లు తాగినంత ఈజీగా సినిమా తీసేస్తాడు వర్మ. సారీ... వర్మ అనేసరికి వాడ్కా తాగినంత ఈజీగా అనాలేమో. 5 రోజుల్లో సినిమా తీసి కాలర్ ఎగరేశాడు వర్మ. ఆ సినిమా ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. ఏ పనీ లేనట్టే కనిపిస్తూ.. సినిమాల్ని తెగ చుట్టేస్తుంటాడు. ఓ ఇల్లు, కెమెరా, కనిపించడానికి నలుగురైదుగురు ఆర్టిస్టులు ఉంటే చాలు