నాగార్జునకి బంపర్ ఆఫర్ ఇచ్చిన విష్ణుప్రియ!
బిగ్‌బాస్ అంటే ప్రేమలు, జంటలు, యవ్వారాలు మామూలుగా ఉండదు. గత సీజన్లలో నాలుగో వారమో, ఐదో వారమో మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య ప్రేమాయణాలు, ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా బయటపడేవారు. అయితే ఈసారి అలాంటి వ్యవహారాలను ఫస్ట్ వీక్‌లోనే మొదలెట్టేసినట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ విష్ణుప్రియ- పృథ్వీరాజ్ మధ్య ప్రేమను పుట్టించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది.