English | Telugu

Brahmamudi : భార్య డ్రీమ్ కోసం ఆటో నడుపుతున్న భర్త.. అసలేం జరిగిందంటే! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -528 లో..... రాజ్ దగ్గరకి ఇందిరాదేవి వస్తుంది. ఏం చేస్తున్నావని అడుగుతుంది. కళాకృతికి డిజైన్స్ పంపిస్తున్నానని చెప్తాడు. అక్కడ కళావతి అని రాసావని ఇందిరాదేవి అంటుంది. కూరగాయలు తీసుకొని రా అని ఇందిరాదేవి అనగానే వెళ్లి కావ్యకి ఇవ్వు తానే తెస్తుందని రాజ్ అంటాడు. కనకం ఇంటికి వెళ్లి చెప్పాలా అని ఇందిరాదేవి అనగానే.. రాజ్ కి కావ్య లేదన్న విషయం గుర్తుకువస్తుంది. మరొక వైపు కావ్యతో రాజ్ గురించి మాట్లాడుతుంది కనకం. దాంతో నాకు వర్క్ ఉందని కావ్య టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది.

చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు... గ్యాప్ ఇవ్వకండి మాష్టర్...

ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2  షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో పెరఫార్మెన్స్ ఒక్కో రేంజ్ లో ఉంది. ఐతే ఇందులో ఫస్ట్ లవ్ గురించి నందు ఒక ప్రశ్న అడిగేసరికి ఆది ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటూ శేఖర్ మాష్టర్ అడిగాడు. అప్పుడు ఆది తన సెవెంత్ క్లాస్ స్టోరీ గురించి చెప్పాడు. "మా క్లాస్ లో నేను లాస్ట్ లో కూర్చునేవాడిని..అమ్మాయిలంతా ముందు కూర్చునేవారు. అందులో ఒక అమ్మాయి అలా వెనక్కి తిరిగి నన్నే చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు నేను వెళ్లి ఎందుకు అలాగే చూస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి మా అన్నయ్య అచ్చం మీలాగే ఉంటాడు అని చెప్పింది. మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను మీరేమీ అనుకోరు కదా